: ఆ వీడియోకి 32 కోట్లకి పైగా హిట్లు


'వాట్ డస్ ది ఫాక్స్ సే' వీడియో యూ ట్యూబ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోగా రికార్డులకెక్కింది. నార్వేకు చెందిన వెగార్డ్, బార్డ్ సోదరులు ఈ వీడియోను రూపొందించారు. 2013 సెప్టెంబర్ లో యూట్యూబ్ లో పెట్టిన ఈ పాట ఇప్పటి వరకు 32 కోట్ల మందికి పైగా వీక్షకులను అలరించింది. పాటలోని హాస్యం కోట్లాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అన్ని జంతువుల అరుపులను పేర్కొంటూ నక్క ఏమంటుందన్న ప్రశ్నతో ఈ పాట ప్రారంభమవుతుంది. ఈ పాటను నార్వేలో చిత్రీకరించారు.

  • Loading...

More Telugu News