: ఓట్లు తొలగించారంటూ కొట్టుకున్న రెండు వర్గాలు


గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఓట్ల తొలగింపు అంశంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ వర్గానికి చెందిన వారి ఓట్లు తొలగించారంటే, తమ వర్గానికి చెందిన వారి ఓట్లు తొలగించారంటూ రెండు వర్గాలు కలబడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News