: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. రెండు రోజుల్లోనే 3.75 కోట్లు ఆర్జించిన షోలే


ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని షోలే సినిమా మరోసారి నిరూపించింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని నటించిన బాలీవుడ్ క్లాసిక్ మూవీ షోలే 3డీ వర్షన్ కొత్త సినిమాలకు దీటుగా రెండు రోజుల్లోనే 3.75 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెస్టోరేషన్, కన్వర్షన్, 3డీ వర్షన్ లకు సుమారు 20 కోట్లు ఖర్చు కాగా, షోలే ఒరిజినల్ సినిమా నిర్మాణానికి 4 కోట్లే ఖర్చైంది. సినిమా మంచి ఆదరణ పొందిందని నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News