: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత


ఆటోలో వెళ్తున్న యువతులను అటకాయించి అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని నిజాంపేట్ లో నివసించే శ్రీనివాసరాజు మాదాపుర్ లోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఈ ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తూ కూకట్ పల్లి వద్ద ఆటోలో వెళ్తున్న ఇద్దరు యువతులను అటకాయించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు కేకలు వేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News