: వాడ్ని శిక్షించాలంటూ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి ధర్నా


11 మంది విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన ట్యూటర్ ను కఠినంగా శిక్షించాలంటూ నల్గొండ జిల్లా పెద్దవూర మండలం డోనే తండాలో ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి ధర్నాకు దిగారు. ఆ కీచక ట్యూటర్ ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. డోనే తండాలో బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

  • Loading...

More Telugu News