: బూడిద సిరీస్ ఆసీస్ పరం


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టులో 281 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను 5-0తో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఐదుటెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ తీవ్ర అవమాన భారంతో వెనుదిరగనుంది. ఇంగ్లీష్ టీంపై గెలిచిన ఆసీస్ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుందని, ఇదే ఆటతీరుతో మరిన్ని విజయాలు సాధించాలని ఆసీస్ మాజీ ఆటగాళ్లు ట్వీట్లు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News