: అవినీతిపై రాజీ పడను: కేజ్రీవాల్


అవినీతిపై రాజీపడనని.. ఇందుకోసం ప్రాణాలను కూడా లెక్క చేయనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీలో అవినీతి నిరోధక శాఖ బలహీన పడిందని.. సమర్థులైన అధికారులతో దాన్ని బలోపేతం చేస్తామన్నారు. తద్వారా అవినీతి అధికారుల భరతం పడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News