: శ్రీమతితో కలిసి అమీర్ ఖాన్ వెండితెర రొమాన్స్!
అమీర్ ఖాన్ తన ప్రియ సతీమణి కిరణ్ రావు తో కలిసి తెరను పంచుకోనున్నారు! తొలిసారిగా ఆమెతో కలిసి ఒక రొమాంటిక్ చిత్రంలో నటించనున్నారని సమాచారం. సంబంధిత చిత్ర కథను వింటున్న సమయంలో దీనికి తన భార్య కిరణ్ రావే సరైన జోడీ అని ఆయన భావించారట. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.