: బ్రిగేడియర్ వీఎన్ సైనీపై సీబీఐ కేసు
పాత హెలికాప్టర్ల అమ్మకాల వ్యవహారంలో బ్రిగేడియర్ వీఎన్ సైనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బ్రిగేడియర్ సైనీ కాసులకు కక్కుర్తిపడి ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సైనీపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.