: 'పెటా' హాటెస్ట్ వెజిటేరియన్స్ వారిద్దరే


ఈ ఏడాది 'పెటా' (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్) సంస్థ హాటెస్ట్ వెజిటేరియన్స్ ను ఎంపికచేసింది. బాలీవుడ్ యువ హీరో విద్యుత్ జమ్వల్, అందాల భామ కంగనా రనౌత్ లు 2013 పెటా హాటెస్ట్ వెజిటేరియన్స్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు హీరో జమ్వల్ 33 ఓట్లు, హీరోయిన్ రనౌత్ కు 26 ఓట్లు వచ్చాయి. ఈ పోటీలో అమితాబ్ బచ్చన్, ఆర్ మాధవన్, కరీనాకపూర్, విద్యాబాలన్ తదితరులు పోటీ పడినా ఎక్కువమంది వీరిద్దరి వైపే మొగ్గు చూపారు.

  • Loading...

More Telugu News