: కేజ్రీవాల్ ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలి: ఒమర్ అబ్దుల్లా


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News