: గోవాలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం


గోవాలోని కనాకోనాలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి కూలింది. నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న 40 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News