: చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య


చిత్తూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తవనంపల్లి మండల పరిధిలోని మిట్టపల్లిలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఆగంతుకులు అమానుషంగా ఆ చిన్నారి ప్రాణాన్ని మొగ్గ దశలోనే చిదిమేశారు. బాలిక మృతదేహాన్ని చెరుకుతోటలో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News