: కొత్త పార్టీ నెలకొల్పిన మంద కృష్ణ మాదిగ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పారు. పార్టీ పేరును ఆయన ఈరోజు ప్రకటించారు. ‘మహాజన సోషలిస్టు పార్టీ’ పేరును ఖరారు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. లూయీ బ్రెయిలీ తనకు ఆదర్శమని చెప్పారు. బడుగు జీవుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News