: 'కార్పొరేట్ లెర్నింగ్ సెంటర్' నెలకొల్పబోతున్న టీసీఎస్


దేశంలోనే అతిపెద్ద సాప్ట్ వేర్ సర్వీస్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)'ప్రపంచ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్'ను నెలకొల్పబోతున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. 61లక్షల చదరపు అడుగుల (140 ఎకరాలు) ప్రాంతంలో ఈ సెంటర్ నిర్మాణానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు శంకుస్థాపన చేశారని ఓ ప్రకటనలో చెప్పింది. ఈ సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం 50వేల మందికి శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారుచేస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News