: వరంగల్ జిల్లాలో కేంద్ర సమాచార కమిషనర్ పర్యటన
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ రోజు వరంగల్ జిల్లా వచ్చారు. ఆయన రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 'భూమి హక్కులు-15 చిక్కులు' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.