: ఆమ్ ఆద్మీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం


ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆప్.. జాతీయ స్థాయిలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. రానున్న సాధారణ ఎన్నికల్లో ఏఏపీ పూర్తి స్థాయిలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు వారాల్లో లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. అంతే కాకుండా ఏఏపీ ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News