: రెండోసారి వాయిదా పడ్డ అసెంబ్లీ


గంటపాటు వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ మళ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, నినాదాలతో హోరెత్తించారు. దీంతో తమ తమ సీట్లలో ఆసీనులు కావాలని సభ్యులను స్పీకర్ పదే పదే కోరారు. అయినా ఎవరూ వినకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మరో గంటపాటు సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News