: స్పీకర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


ఈ రోజు శాసనసభ వాయిదా పడిన అనంతరం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. ఉద్దేశపూర్వకంగానే సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభ సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సభను అడ్డుకునే వారిని సస్పెండ్ చేసి... టీబిల్లుపై చర్చను చేపట్టాలని కోరారు.

  • Loading...

More Telugu News