: 8 మంది సీమాంధ్ర టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు


అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు ఇచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించేసిన 8 మంది టీడీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై కరీంనగర 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. వారి చర్యలు రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలేలా, తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరించారంటూ పలు సెక్షన్లమీద అడిషనల్ మున్సిఫ్ కోర్టులో తెలంగాణ ప్రాతానికి చెందిన లాయర్ ప్రైవేటు వ్యాజ్యం ధాఖలు చేశారు.

  • Loading...

More Telugu News