: 'ఇండియా 272 ప్లస్' మొబైల్ యాప్ విడుదల చేసిన మోడీ


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సాంకేతిక విప్లవంలో దూసుకుపోతున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యమున్న 'ఇండియా 272 ప్లస్' అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించినట్టు వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వలంటీర్లు పార్టీ కార్యక్రమాల గురించి తాజా అప్ డేట్స్ తెలుసుకోవచ్చని, వారి అభిప్రాయాలను కూడా పంచుకునే వెసులుబాటు ఉందని మోడీ వెబ్ సైట్లో తెలిపారు.

  • Loading...

More Telugu News