: గౌరవ ప్రొఫెసర్ ఉద్యోగానికి జస్టిస్ గంగూలీ రాజీనామా


కోల్ కతాలోని ఎన్ జేయూఎస్ విశ్వవిద్యాలయ గౌరవ ప్రొఫెసర్ ఉద్యోగానికి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేశారు. న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యవహారంలో గంగూలీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోల్ కతా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన వెంటనే దిగిపోవాలనే డిమాండ్ కూడా వస్తోంది.

  • Loading...

More Telugu News