: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఏఏపీ ఎమ్మెల్యే ఎన్నిక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మణీందర్ సింగ్ ధిర్ ఎన్నికయ్యారు. ఇందుకు కాంగ్రెస్ మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక సులభమైంది. అటు ఈ పదవికి బీజేపీ నేత జగదీష్ ముఖి కూడా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.