: కావూరి కార్యాలయానికి ఏపీఎన్జీవోల సెగ


కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయానికి ఏపీఎన్జీవోల సెగ తగిలింది. కావూరి క్యాంపు కార్యాలయం వద్ద ఎపీఎన్జీవోలు ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కావూరి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో కావూరి క్యాంపు కార్యాలయాన్ని హోరెత్తించారు.

  • Loading...

More Telugu News