: శనిగారి వయసు 440 కోట్ల ఏళ్లు


శనిగ్రహం నిజానికి 440 కోట్ల ఏళ్ల క్రితం నాటి కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ పరిశోధకుల వార్షిక సమావేశంలో ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. శనిగ్రహం బాహ్య వలయం ఆధారంగా వారీ అంచనాకు వచ్చారు. శనిగ్రహం అధ్యయనం కోసం నాసా పంపిన 'కాసిని' అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News