: అధికారాల మేరకే సీఎం శాఖల మార్పు: బొత్స


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అధికారాల మేరకే శాఖల మార్పు చేశారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే, రాజీనామా చేయొద్దని శ్రీధర్ బాబుకు చెప్పామన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరున్నా సీమాంధ్ర, తెలంగాణ అంశాలతో సంబంధం లేదన్నారు. కాగా, సభలో సమైక్య తీర్మానం ఎప్పుడో చేసి ఉండాలన్న బొత్స ఇప్పుడు తీర్మానం చేసినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News