: 'షోలే 3డీ' విడుదలపై కోర్టుకు వెళ్లిన రమేశ్ సిప్పీ


బాలీవుడ్ నిర్మాత రమేశ్ సిప్పీ 'షోలే 3డీ' విడుదలపై ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాపీరైట్ వివాదం నేపథ్యంలో చిత్రం విడుదలపై వెంటనే స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ చిత్రం ఇవాళ విడుదలవుతున్న క్రమంలో పిటిషన్ స్వీకరించి.. వెంటనే విచారించాలని సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది.

  • Loading...

More Telugu News