: సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, మహీధర్ రెడ్డి, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరంతా ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News