: తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో కుంతియా భేటీ 02-01-2014 Thu 19:38 | హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.