: మైఖేల్ ఫెరారీపై లుకవుట్ నోటీసులు జారీ


మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ మైఖేల్ ఫెరారీపై ముంబై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. రూ.425 కోట్ల క్యునెట్ స్కామ్ కేసులో ఫెరారీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పోలీసుల ఎదుట విచారణకు గైర్హాజరయ్యాడు.

  • Loading...

More Telugu News