: విశ్వాస పరీక్ష నెగ్గిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం
ఢిల్లీ శాసనసభలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం బలం నిరూపించుకుంది. పార్టీకి మద్దతుగా ఆమ్ ఆద్మీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి ఎనిమిది, జేడీయూ నుంచి ఒకరు మద్దతిచ్చారు. దాంతో, 37 మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు.