: రాయితీలేని సిలిండర్ల ధర పెంపు నిర్ణయాన్ని పునరాలోచిస్తాం: వయలార్ రవి
రాయితీలేని గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరల పెంపుపై పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మేరకు కేంద్రమంత్రి వయలార్ రవి మాట్లాడుతూ.. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు నిర్ణయాన్ని పునరాలోచిస్తామని తెలిపారు.