: చిన్నారిని ఎండలో నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం.. ఫిట్స్ తో మృతి
మహబూబ్ నగర్ జిల్లా భత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి పాఠశాలలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని ఓ చిన్నారిని పాఠశాల యాజమాన్యం ఎండలో నిలబెట్టింది. దాంతో, విద్యార్థిని ఫిట్స్ వచ్చి మరణించింది.