: ఆర్టీసీలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ


ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా భారీ బహుమతిని ఇచ్చింది. ఏకంగా 24,577 మంది ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 14,657 మంది డ్రైవర్లు, 9,920 మంది కండక్టర్లు ఉన్నారు. ఒప్పంద కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈయూ, టీఎంయూ హర్షం వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News