: ఆప్ సర్కారు విజయం సాధిస్తుంది: హజారే


ఈ రోజు ఢిల్లీ విధాన సభలో జరగనున్న బలపరీక్షలో ఆమ్ ఆద్మీ సర్కారుకు కాంగ్రెస్ మద్దతివ్వకపోవచ్చంటూ వస్తున్న వార్తలపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు.. లోక్ పాల్ సాకార నేత అన్నా హజారే స్పందించారు. కాంగ్రెస్ కనుక ఆ పని చేస్తే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుందని చెప్పారు. కనుక కాంగ్రెస్ అలా చేయదని.. ఆమ్ ఆద్మీ సర్కారు బలపరీక్షలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News