: 'ధూమ్ 3' వసూళ్ల రికార్డు


బాలీవుడ్ హిట్ చిత్రం 'ధూమ్3' వసూళ్ల రికార్డు నెలకొల్పింది. 2013 ఏడాది చివరలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మేరకు బాలీవుడ్ వెబ్ సైట్ ప్రకారం.. మూడవ విడతలో రూ.319 కోట్లు (అందులో 240 కోట్లు నెట్ ప్రాఫిట్) రాబట్టిన ఈ చిత్రం విదేశీ సర్కిళ్లలో 21.58 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దాంతో, ప్రపంచ వ్యాప్తంగా రూ.452.79 కోట్ల వ్యాపారం చేసి బాక్సాఫీసు వద్ద సంచలనం నెలకొల్పింది.

  • Loading...

More Telugu News