: సికింద్రాబాద్ లో 6 లక్షల రూపాయల దొంగ నోట్లు


రాష్ట్రంలో దొంగ నోట్ల ముఠాలు విజృంభిస్తున్నాయి. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్లు దొరికితే, తాజాగా సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటిని పాకిస్థాన్ లో ముద్రించినట్టు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్లతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News