: నిలకడగా సుచిత్రాసేన్ పరిస్థితి
బాలీవుడ్ నటి సుచిత్రా సేన్(82) పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. శ్వాసకోస ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమె కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం శ్వాస తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఆమె ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, అవయవాల పనితీరు మంచిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.