: కుంతియాతో భేటీ అయిన జానారెడ్డి


ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా అప్పడే తన పనిని ప్రారంభించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నగరానికి విచ్చేసిన ఆయనతో సీనియర్ మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. జానా సమక్షంలోనే శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి తమను కలవాల్సిందిగా కుంతియా సూచించారు. రాజీనామాకు సిద్ధపడ్డ శ్రీధర్ బాబును చల్లబరిచేందుకు కుంతియా ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News