: గతేడాది 63 పులుల్ని పొట్టనబెట్టుకున్నారు
2013లో దేశవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల్లో మొత్తం 63 పులులు మృత్యువాత పడ్డాయని జాతీయ పులుల సంరక్షణ కేంద్రం తెలిపింది. వీటిలో 48 పులులు వేటగాళ్ల క్రూరత్వానికి బలవగా, మిగిలిన 15 పులులు ప్రమాదవశాత్తు మృతి చెందాయని వెల్లడించింది.