: కడప జిల్లా ఏపీఎన్జీవోలలో రగడ


కడప జిల్లాలోని ఏపీఎన్జీవోలలో చిచ్చు రగిలింది . ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్యానల్ లో జిల్లా అధ్యక్షుడుగా ఉన్న శివారెడ్డిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఓటింగ్ జరగగా ప్రత్యర్థి గోపాల్ రెడ్డికి 15 ఓట్లు వచ్చాయి. శివారెడ్డికి రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో శివారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News