: ఢిల్లీ ప్రజలకు 50 శాతం విద్యుత్ సబ్సిడీని స్వాగతించిన టాటా పవర్


ఢిల్లీ ప్రజలకు 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టాటా పవర్ లిమిటెడ్ స్వాగతించింది. నాలుగు వందల యూనిట్ల వరకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయిస్తూ నిన్న (మంగళవారం) సర్కార్ ఆదేశాలివ్వటం మంచి విషయమని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సీఈవో పరివార్ సిన్హా పేర్కొన్నారు. దానివల్ల నగరంలోని అధికశాతం వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు.

  • Loading...

More Telugu News