: సుప్రీంలో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. కాగా, జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనానికి నిమ్మగడ్డ కేసును బదలాయించాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ నిజ్జర్ సూచించారు. హైదరాబాదు చంచల్ గూడ జైలులో నిమ్మగడ్డ రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే.