: పీసీసీ షోకాజ్ నోటీసు అందింది: జేసీ


ప్రెసిడెంట్, కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) తనకు పంపిన షోకాజ్ నోటీసు అందిందని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో తెలిపినట్లు చెప్పారు. సోనియా, రాహుల్ ను తిట్టినందుకే తనకు షోకాజ్ ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై ఆమధ్య జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో, ఆయన పార్టీ మారుతారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News