: సోనూసూద్.. లక్కీ


తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలను పండించే సోనూసూద్ లక్కీగా కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబైలోని బాంద్రారోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న ఆడి కారులో మంటలు లేచాయి. అయితే ఆ సమయంలో ఆ కారును సోనూ స్నేహితుడు నడుపుతుంటే.. సోనూ మాత్రం దాని వెనుక మరో కారులో వస్తున్నారు. వెంటనే ఆటోవాలాలు వచ్చి మంటలు ఆర్పేశారు. దాంతో లక్కీగా సోనూ స్నేహితుడికి కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News