: ఎస్సారెస్పీకి నీరు విడుదల చేస్తామని మంత్రి హామీ: ఎర్రబెల్లి
ఎస్సారెస్పీకి శుక్రవారం నీరు విడుదల చేస్తామని మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఒకవేళ రేపు సాయంత్రం లోగా నీరు విడుదల చేయకపోతే సీఎం ఛాంబర్ ఎదుట ధర్మా చేస్తామని హెచ్చరించారు. మూడు నెలలుగా ఎస్సారెస్పీకి నీరు ఇస్తామని చెప్పి ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారని ఎర్రబెల్లి