: నేటి సాయంత్రం తెలంగాణ ప్రాంత మంత్రుల భేటీ


ఈ రోజు సాయంత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు భేటీ కానున్నారు. మంత్రుల శాఖల మార్పు, పరిణామాలపై వీరు చర్చించనున్నారు. కాగా శ్రీధర్ బాబు శాఖ మార్పుపై వీరంతా గుర్రుగా ఉన్నారు. దీనిపై వీరంతా కలిసి గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News