: జేపీకి బంపరాఫర్ ఇచ్చిన కేంద్ర మంత్రి సర్వే


లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బంపరాఫర్ ఇచ్చారు. హైదరాబాద్ మూసాపేట్ లో వాటర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయప్రకాశ్ నారాయణకు రాజకీయాల్లో, అసెంబ్లీలో మంచి పేరు ఉందని, అయన ఒప్పుకుంటే అమ్మ (సోనియాగాంధీ)తో మాట్లాడి రానున్న ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇప్పిస్తానని అన్నారు. ఆ సమయంలో ప్రక్కనే ఉన్న జేపీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

  • Loading...

More Telugu News