: ఓటమితో స్వదేశానికి వెనుదిరిగిన టీమిండియా
ఓటమి భారంతో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా నుంచి ఈ ఉదయం భారత్ కు ప్రయాణమైంది. వన్డే, టెస్ట్ సిరీస్ రెండింటిలోనూ భారత జట్టు మట్టికరిచిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం తర్వాత భారత జట్టు ఈ నెల 11 రాత్రి న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నది.