: రాజ్ భవన్ లో గవర్నర్ కొత్త సంవత్సర వేడుకలు
రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో పలువురు మంత్రులు, నేతలు, విద్యార్థులు గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.